Daily Updates

View all

2075* వ రోజు...

 స్వచ్చ చల్లపల్లి ఉద్యమం – 2075* వ రోజు             ఈ ఆదివారం (22.11.2020) వేకువనే 4.19 కి, 4.27  సమయాలకు విడిగా మొదలైన చల్లపల్లి గ్రామ వీధుల పారిశుద్ధ్య విధులు 6.06 వరకు కొనసాగినవి. స్వచ్చ సుందరీకృత ప్రాంతాలు రెండు – కార్యకర్తల నిన్నటి నిర్ణయం మేరకు ముందుగా బందరు జాతీయ రహదారి...

Read More

2074* వ రోజు...

 స్వచ్చ చల్లపల్లి ఉద్యమం – 2074* వ రోజు             ఈ (21.11.2020) శనివారం నాటి వేకువ 4.30 – 6.05 సమయాల నడుమ బందరు జాతీయ రహదారిలో కొంతమేర జరిగిన గ్రామ శుభ్ర సుందరీకరణలో పాల్గొన్న కార్యకర్తలు 28 మంది. పారిశుధ్య కృషి నెలకొన్న ప్రాంతం భగత్ సింగ్ గారి దంత వైద్యశాల నుండి తూర్పు రా...

Read More

2073*వ రోజు ...

స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమం-2073*వ రోజు .   కరోన విస్తృతి దృష్టిలో ఉంచుకొని ఆదివారాలు మాత్రమే సామూహిక స్వచ్చంద గ్రామ బాధ్యతలు నిర్వహించాలనే కార్యకర్తల నిర్ణయం మేరకు ఈ ఆదివారం ఉదయం 4.05-6.12 సమయాల నడుమ ఆవిష్కృతమైన వీధి శుభ్రతా చర్యలు సంతృప్తి కరంగా సాగినవి. బందరు జాతీయ రహదారిలో – ముల్పూర...

Read More

2072* వ రోజు.........

 చల్లపల్లి సమాజసేవలో అక్షరాలా ఆరేళ్లు – స్వచ్చ చల్లపల్లి సైన్యం – 2072* వ నాటి ఉత్సాహం   ఈ (12-11-2020) నాటి వేకువ 4.10 – 6.00 నడుమ సమయంలో – బందరు జాతీయ రహదారిలో జరిగిన స్వచ్చంద గ్రామ కర్తవ్య పరిపూర్తిలో పాల్గొన్న మొండి కార్యకర్తలు 32 మంది. ఊరి స్వచ్చ సుందరీకరణ ప్రయత్నం జరిగింది. పింగళి మధుసూధనరావు గారి ...

Read More

2071* వ రోజు......

 2071* వ నాటి సేవా సౌభాగ్యం ఈ (8-11-2020) నాటి వేకువ 4.30 – 6.05 కాలాల నడుమ బందరు జాతీయ రహదారి మీద – 6 వ నంబరు పంట కాలువ నుండి 1 వ వార్డు ముఖద్వారం వరకు వర్ధిల్లిన గ్రామ శౌచ నిర్వహణలో శ్రమించిన స్వచ్చ సైనికులు 46 మంది. సుమారు 400 గజాల సువిశాల రహదారి, దాని ఉభయ పార్స్వాలు,...

Read More

మన కాలపు స్ఫూర్తి ప్రదాతలు-7...

                                        మన కాలపు స్ఫూర్తి ప్రదాతలు-7 ఒకప్పుడు 50 ఏళ్ల క్రిందట చెర బండ రాజు అనే కవి “ విప్లవా...

Read More

మన కాలపు స్ఫూర్తి ప్రదాతలు – 6 ...

 మన కాలపు స్ఫూర్తి ప్రదాతలు – 6              చల్లపల్లి లో 2013 లోనే అంకురించి, 2014 లో పుష్పించిన సామాజిక స్వచ్చ ఉద్యమాన్ని గాని, కాలక్రమాన ప్రభుత్వ ప్రాయోజిత ఉద్యమాలను గాని, పరిశీలిస్తున్నపుడు – అక్కడక్కడ ...

Read More

Photogallery

View all