26.06.2020....           26-Jun-2020

            అందరికి ఇది నా ప్రణామం

 

ఒకట-రెండా-వందనాళ్లా? ఓహో! ద్విసహస్రాల ముచ్చట

స్వార్థమెరుగక-గ్రామ పౌర సమాజ అభ్యున్నతికి ఇందరు

గట్టి తాత్త్విక పునాదులు గల ఘన మహోద్యమ కార్యకర్తలు

అందరికి ఇది నా ప్రణామం! ఇది అన్ని ఊళ్ల వర ప్రసాదం!