10.07.2020....           10-Jul-2020

 శతాబ్దాల కాలుష్యం X అరదశాబ్ది శ్రమదానం.

 

ఈ స్వచ్చోద్యమ చల్లపల్లి కేమంతగ వయసుందని!

శతాబ్దాల కాలుష్యం శాపం తన నెత్తి కెక్కి

అరదశాబ్ది శ్రమదానం అందులోని సగం దించి

పులుగడిగిన ముత్యం వలె ఊరు ప్రకాశిస్తున్నది!