20.07.2020....           20-Jul-2020

           స్వచ్చోన్నత చల్లపల్లి

ఒక గ్రామం మెరుగుదలకు ఉదయించిన ఉద్యమ మది

ఒక మనోజ్ఞ- ఒక సుదీర్ఘ-ఒక సమున్నతాశయమది

వెదకి వెదకి మూల మూల స్వచ్చత సాధిస్తున్నది

ఇప్పటికె అనేక ఊళ్ల కిది మహాదర్శమౌతున్నది!