నేను – నాది x మనం – మనది....           27-Apr-2020

ప్రజలకొక సందేశమిస్తూ – పాతికూళ్ళకు స్ఫూర్తి పంచుతు
‘నేను – నాదను’ దృష్టి వద్దని ‘మనం – మనదను భావనలతో
రెండు వేల దినాలుగా తమ గ్రామ పౌర సమాజమునకై
నిబ్బరంగా – నిండుమనసుతొ నిజంగానే పాటుబడినారా!