20.01.2021....           20-Jan-2021

              పాటుబడే మహనీయులు.

ఒకరో – పదిమందొకాదు! వందలాది శ్రమదాతలు!

ఒక్కటొ - పదినాళ్ళొకాదు – రెండు వేల పని దినాలు!

తమకు కాదు – ఊరి కొరకు పాటుబడిన మహనీయులు

అందరికీ వందననాలు – అభినందన చందనాలు!