24.04.2020....           24-Apr-2020

ఒక సక్రమ పరిణామం
డజను మంది ఆలోచన,  ద్విశత జనుల మహాచరణ
ఉన్న ఊరి స్వచ్చ - శుభ్ర – స్వస్తతకెడతెగని తపన
ప్రతి నిముషం – ప్రత్యంగుళమున సౌందర్యోపాసన
గతైదేళ్ళ స్వచ్చోద్యమ క్రమ పరిణామం ఇదేన?