24.02.2021....           24-Feb-2021

 (గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర – 2

 

అసంఖ్యాక పుష్పభరిత అత్యద్భుత ఆరామం

చూపు త్రిప్పుకోనీయని సుమ సుందర వైభవం

భావుక ఛాయాచిత్ర విభాసిత సుమ ప్రాంగణం

ప్రతి నిత్యం పరిరక్షక బాధ్యుల సంసేవితం!