27.02.2021....           27-Feb-2021

 (గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర – 5

 

ఇంతలోనె ఎంత మార్పు! అశుద్ధాల – అభద్రతల

స్ధానంలో పూదోటలు! హరిత వర్ణ రంజితాలు!

యాతాయాత ప్రముఖుల హాయి గొలుపు సెల్ఫీలు!

స్వచ్చోద్యమ ఫలితం ఇది – వ్యధతీర్చెనుకథ మార్చెను!