28.02.2021....           28-Feb-2021

 (గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర – 5

 

అన్ని చోట్ల స్వచ్ఛ ప్రియుల కాచరణీయంబే ఇది!

ప్రతి ఊళ్లో – ప్రతి బాటకు పరమోదాహరణం ఇది!

ఈ బాటన నడచు వారి అదృష్టం ఏమనాలి?

స్వచ్చోద్యమ ఫలితం ఇది – సదా మరువ కుండాలి!