20.09.2021....           20-Sep-2021

              ఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 10

 

ఇచట శుభ్ర – స్వచ్ఛ యజ్ఞం – అచట సుందర పుష్పలోకం

మరొక చోటున మురుగు కాల్వల మరామత్తుల విశ్వరూపం 

ఊరిలో ప్రతి మూల రోజూ ఉనికిలో ఉద్యమ విశేషం

చల్లపల్లి విశిష్ట ఉద్యమ సారధులకే మా ప్రణామం!