ఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 11
జీవితాన్నే ఉదాహరణగ చేసి చూపిన మహాత్ములకూ
స్వార్ధమేలని-పరుల బాగుకె ప్రబోధించిన మహాకవులకు
వారసులుగా ఊరి బాధ్యత కుద్యమించిన కార్యకర్తకు
సమర్పిస్తా నిండు మనసుతొ సవినయంబగు ఒక ప్రణామం!