26.09.2021....           26-Sep-2021

           ఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 13


“ఉన్న దొకటే మూల సూత్రం-ఉత్తమోత్తమ శ్రమ విలాసం

అందరొకటిగ వీధి వీధిని అందగించే సత్ప్రయత్నం

కష్టముగ భావించి సలుపక ఇష్టపడితే అది వినోదం...”

అనే తాత్త్విక చింతనా పరులందరికి మా సత్ప్రణామం!