07.10.2021....           07-Oct-2021

  ఈ మహాత్ములకే ప్రణామం – 22

 

ముక్కు మూసీ – కనులు వాల్చీ – మొకం త్రిప్పుచునడుచు దారులు

హరిత సంభృత – పుష్ప నిర్భర – హ్లాదకారక బాట లైనవి

ఊరిలోనివి ప్రవేశించే ఏడు దారులు పూల వనములె

ఈ మహత్పరిణామ కారకు లెల్లరకు మా తొలి ప్రణామం!