08.10.2021....           08-Oct-2021

 ఈ మహాత్ములకే ప్రణామం – 23

 

కశ్మలాలతొ భయోద్విగ్నత - అంటు జబ్బుల అధిక రుగ్మత

ఆహ్లాద లుప్తత తో అస్వస్తత - పారిశుద్ధ్యం లోప భ్రష్టత

క్రమ్ము కొచ్చిన సొంత ఊరిని కాపు గాసిన సాహసాత్మక

కార్యకర్తల ఉద్యమానికి ఘన నివాళులతో ప్రణామం!