15.10.2021....           15-Oct-2021

          ఈ మహాత్ములకే ప్రణామం – 28

 

ఎందరెందరొ మహామహులిట ఇతః పూర్వమె వెలసి నారని –

మార్గ దర్శన చేసినారని - మహత్తర కృషి సల్పినారని

వారి అడుగుల జాడలందే మనం ముందుకు సాగుదామని

తెలివి గలిగిన స్వచ్ఛ సుందర ధీరులకు ఈ తొలి ప్రణామం!