26.11.2021....           26-Nov-2021

          ఇదే చివరి అవకాశం.

అవకాశం వేల మార్లు అందరికీ రాదు సుమా!

జన్మభూమి ఋణం తీర్చు సదవ కాశమిప్పటికీ

స్వచ్చోద్యమ చల్లపల్లి కల్పిస్తుం దందరికీ

ఆదరించి – తలదాల్చుడు స్వచ్ఛ సైన్య రీతులన్ని!