సమర్పిస్తున్నాం ప్రణామం – 114
కష్టానికి భయపడితే కలుగదు ఏ సౌఖ్యం
ఒంటికి తగు శ్రమ లేనిదె ఒనగూడున ఆరోగ్యం?
“శ్రమ మూల మిదం జగత్..” చక్కనైన ఒక భాష్యం
ఆ శ్రమ ఊరి పరం చేసిన అందరికీ ప్రణామం!