16.05.2022....           16-May-2022

      సమర్పిస్తున్నాం ప్రణామం – 117

 

మెప్పులకో - గొప్పలకో తిప్పలు బడనట్టి వాళ్లు

గత తరాల త్యాగ ఫలం కానుకగా పొందువాళ్లు

భావితరం మేలు కొరకు పాటుబడే మంచివాళ్లు -

అట్టి స్వచ్చ - కార్యకర్తలందరికీ ప్రణామాలు!