17.05.2022....           17-May-2022

               సమర్పిస్తున్నాం ప్రణామం – 118

 

మీది ప్రగతికి రాచమార్గం, సమష్టి మేలుకె మీ ప్రయత్నం

ప్రతి శుభోదయ మొక ప్రమోదం, గ్రామ ప్రగతె విశిష్ట లక్ష్యం

ఎన్ని నాళ్ళో – ఏళ్ళో గడచిన వన్నె తగ్గని ఒక విచిత్రం

ఆ విలక్షణ – మీ సలక్షణ ఉద్యమానికె నా ప్రణామం!