20.05.2022....           20-May-2022

         సమర్పిస్తున్నాం ప్రణామం – 121

స్వచ్ఛ – ధన్య స్వగ్రామపు సంచాలక సాహసులకు

స్వస్త – మాన్య చల్లపల్లి సాధకులకుశోధకులకు

నిర్నిబంధ - నిర్విరామ శ్రమపాఠం బోధకులకు

సాత్వికులకు - తాత్త్వికులకు జయ మంగళ ప్రణామాలు!