21.05.2022....           21-May-2022

              సమర్పిస్తున్నాం ప్రణామం – 122

గ్రామ వీధులు – శ్మశానాలూ - కాల్వగట్లు - ప్రధాన కూడలి

గుడులు - బడి - కార్యాలయములూ – మోటబావులు – మారు మూలలు

శుభ్రపరచిన - అందగించిన – శోభ నిచ్చు మహానుభావులు

స్వచ్చ - సుందర కార్యకర్తలు - సమర్పిస్తాం మా ప్రణామం!