23.05.2022....           23-May-2022

                సమర్పిస్తున్నాం ప్రణామం – 124

 

ఏ మహోన్నత ఆశయాలను ఏ మహాత్ములు మొదలు పెట్టిరొ

పూర్వ పరములు తెలిసికొంటూ – ఆచరణలో అనుసరిస్తూ

నేటి యుగమున కన్వయిస్తూ – మేటి ఉద్యమ స్ఫూర్తి నింపిన

కదం త్రొక్కిన స్వచ్చ – సుందర కార్యకర్తకె మా ప్రణామం!