24.05.2022....           24-May-2022

       సమర్పిస్తున్నాం ప్రణామం – 125

ఎండమావుల వెంబడించుట- భ్రమల లోకంలోన మునుగుట

ఎవ్వరెవరో గ్రామ స్వస్తత కేదొ చేయాలనే ముచ్చట

లాడుకొను గ్రామీణులకు అన్యాపదేశ ప్రబోధ మిచ్చుట

కై  శ్రమించి-తపించి- కదలిన సాహసికులకు మా ప్రణామం!