సమర్పిస్తున్నాం ప్రణామం – 149
నా దేశపు - నా గ్రామపు నలు మూలల కశ్మలాలు
అచ్చోసిన అంబోతులు – పిచ్చెక్కిన మద గజాలు
ప్రజా రోగ్య విఘాతాలు - భవితకు పెను శాపాలను
ఎదుర్కొనే సాహసులకు ఇవిగో నా ప్రణామాలు!