శ్రమల చెమటల ఫలితమే ఇది
ఆ ఒకప్పటి అస్తవ్యస్తపు అయోమయ చల్లపల్లా ఇది?
ఎవరి సుకృతమో ఇంత స్వచ్ఛత – ఎవరి భిక్షో ఇంత శుభ్రత!
ఎవరు పంచిన స్ఫూర్తిరా ఇది- ఎవరు పెంచిన శోభరా ఇది?
చల్లపల్లి స్వచ్చ సైన్యం శ్రమల- చెమటల ఫలితమే ఇది!