03.08.2022....           03-Aug-2022

   *క్రమించడమూ – శ్రమించడమూ*

 

సొంత లబ్ధికొ – ఉబుసు పోకకొ ఇంతగా ఆరాట పడుదురు

కుటుంబ శ్రేయస్సు కోసం ఒక్కింతగా పోరాట ముండును

కేవలం ఒక ఊరి మేలుకు కలిసి కట్టుగ కార్యకర్తలు

క్రమించడమూ – శ్రమించడమీ గ్రామ మందునె చూడవచ్చును!