05.08.2022....           05-Aug-2022

          ఇదేమైనా పిల్లలాటా ?

  ఇదేమైనా పిల్లలాటాకథేమైనా కొత్త పాటా?

 చల్లపల్లి చరిత్ర ఎరుగని చలవ మాటిది- మంచి బాటిది!

 స్వచ్ఛ సైన్యపు నిత్యయత్నం- వేల పల్లెల ప్రగతి మంత్రం !

 అందువలనే నా కవిత్వం అనుసరిస్తుందా చరిత్రం!