06.08.2022....           06-Aug-2022

        మహోన్నతమగు మలి ప్రయత్నం!

ఒక శ్మశానం శుభ్ర-సుందర హరిత దృశ్యం-పుష్ప భరితం

సర్వ లక్షణ సమాహారం –మృతుల గౌరవ సమారోహం

మరో హైందవ రుద్రభూమికి మహత్తరమగు అంకురార్పణ

మంచి మనుషుల- మంచి మనసుల-మహోన్నతమగు మలి ప్రయత్నం!