04.10.2022....           04-Oct-2022

                     చిత్రాతి చిత్రం

ప్రాలుమాలనిపట్టు సడలనిపారిశుద్ధ్య ప్రయత్నంలో –

బ్రహ్మకాలపు కాయకష్టపు ఫలితమొసగిన పరవశంలో –

వీధి వీధిన వేలకొలదిగ విరగబూసిన పుష్పములతో –

స్వచ్చ - సుందర హరిత గ్రామం సాధనే చిత్రాతి చిత్రం!