28.05.2020....           28-May-2020

                   ఇదిక పై తన....   

 

ఎవ్వరిని ఉద్దరించేందుకు? ఎందుకీ స్వచ్చోద్యమంబని

రొచ్చు పనులని- పిచ్చి పనులని తొలి దినాల్లో కొందరన్నా

ఈ మహోద్యమ ఘట్టనలతో ఇప్పుడవి వినిపించకున్నవి

వెనకడుగు లేకుండ ఇకపై విశ్వరూపం చూపబోతుందా!