03.12.2022....           03-Dec-2022

         చేస్తున్నాం ప్రణామాలు – 174

గతంలో గల కొంత మంచినికళ్ళు చెదరే త్యాగ స్ఫూర్తిని

భవిష్యత్ లో అవసరాలను ప్రతిదినం చర్చించుకొంటూ

వర్తమానపు స్వచ్ఛసంస్కృతి కై తపించిన – శ్రద్ధ చూపిన

చల్లపల్లి స్వచ్ఛ సుందర సాహసికులకు నా ప్రణామం!