03.02.2023 ....           03-Feb-2023

            శ్రమకు చెమటకు ప్రతిఫలముగా!

చలో మంచో- ఎండో వానో - సక్రమంగా గ్రామ సేవలు

మురుగొ – సిల్టో – పేడ కంపో - మురికి పనులో - లేవు హద్దులు

దీక్ష ఒకటే దక్షతొకటే - తీరు తెన్నుగ ఊరి విధులు

స్వచ్ఛ సుందర కార్యకర్తల శ్రమకు చెమటకు ప్రతిఫలమ్ములు!