05.06.2023 ....           05-Jun-2023

      ఎలా బాగు పడును ఊరు?

కార్యభారమా ఎక్కువ - కార్యకర్తలే తక్కువ

వందలాది రోడ్లున్నవి - మురుగు కంపు వెగటున్నది

ఊరి నిండ బద్ధక పెనుభారం సైతం ఉన్నది!

ఎలా బాగు పడును ఊరు మాత్రం కష్టించక?