06.06.2023 ....           06-Jun-2023

        ఎలా బాగుపడు గ్రామం?

ప్రతి ఒక్కడు హక్కులడిగి - ప్రతి వ్యక్తీ రూల్సు చదివి

చల్లగా కబుర్లు చెప్పి జారుకొంటే విదేశాలకు

ఊరి కొరకు పాటుబడే ఉత్తమోత్తములు ఎవ్వరు?

ఏంలాభంశ్రమ చేయక ఎలా బాగుపడు గ్రామం?