Articles List

23.11.2023 ...

            ప్రస్తుతింపదగనిదా? ఎవరి మూత్ర విసర్జనో – ఎవ్వరి ఉచ్చిష్టములో ఎవరి ముక్కు చీదుళ్లో - ఎవరి ఎంగిలాకులో ...

Read More

22.11.2023 ...

        అభివందన చందనాలు! స్వచ్ఛ సమర సింహాలై సాగుచున్న ధీరులెవరొ ఊరుమ్మడి సౌఖ్యంకై ఉద్యమించు వీరులెవరొ ...

Read More

డాక్టర్ మాలెంపాటి గోపాలకృష్ణయ్య - 21.11.2023 ...

ఆనంద - ఆరోగ్య వర్థిని – మా స్వచ్చోద్యమ చల్లపల్లి. ప్రతి బ్రహ్మముహుర్తంలోనూ పాతిక ముప్పై మందితో కలిసి, పాతిక – ముప్పై వేల మంది గ్రామస్తుల ఆరోగ్యం కోసం శ్రమించడం ఎంత సంతోషమో కదా! ఈ ఉద్యమం తొలి రోజుల్లో వినడానికి వింతగా అనిపించింది - తుస్సు మనకుండా ఎన్నాళ్లు నిలుస్తుందిలే అనిపించింది. చూస్తుండగానే 50-100-200 రోజులు గడిచిపోతే గాని నేనందుల...

Read More

21.11.2023...

అనుభవాల దొంతరలే ఎన్ని శ్రమ దృశ్యాలో! ఎన్నెన్నను బంధాలో! ఎంతటి అవగాహనలో! ఎన్ని క్రొత్త పాఠములో!...

Read More

20.11.2023...

         సమర్పిస్తాం సత్ప్రణామం! ఎచటి కేగిన - ఎవ్వరడిగిన జన్మభూమిని పొగడుమంటూ రాయప్రోలేనాడొ వ్రాసిన కవిత పరిధిని దాటిపోతూ...

Read More

ముత్యాల లక్ష్మి - 18.11.2023...

 ఊరి బాధ్యతంతా మనదేననుకొని.....             పెద్దా - చిన్నా కార్యకర్తలందరికీ నమస్కారాలండి! నా పేరు ముత్యాల లక్ష్మి. చంటి హోటలంటే చాలు - అందరికీ బాగా తెలుస్తుంది. ఎవరికి వాళ్లం కుటుంబాల - పిల్లల బాధ్యతల్ని చూసుకోవడమే చాల గొప్పండి. మరి అవి చూసుకొంటూనే నా బజారు, నా ఊరు పరిశుభ్రతల బరువు మోయడమంటే - అదీ తొమ్మిదేళ్ళ నుండీ - ఎంత మంచి పెద్ద పనో ఆలోచిస్తుంటే ఈ స్వచ్ఛ కార్యక్రమం ఎంత గొప్పదో అర్థమౌతున్నది. ...

Read More

పసుపులేటి ధనలక్ష్మి - 18.11.2023...

 ఈ ఉద్యమం ఎంత సులభమనిపిస్తుందో అంత కష్టం             అందరికీ వందనాలు. నేను పసుపులేటి ధనలక్ష్మి నండి. పెద్ద చదువు లేకపోయినా మొదట్లో ధైర్యంచేసి రాలేకపోయినా, 50 రోజుల తరవాత వచ్చి కలిసినా, ఇంత పెద్ద పెద్దవాళ్లు నన్ను కూడ తమతో సమానంగా - ఒక స్వచ్ఛ కార్యకర్తగా గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలండి.             ...

Read More

19.11.2023...

               సమర్థిస్తాం - స్వాగతిస్తాం! జరా భారం లెక్క చేయక స్వచ్ఛ కర్మను ప్రోత్సహిస్తూ ఉషోదయముకు ముందుగానే ఉద్యమంలో పాలు గొంటూ ...

Read More

గౌరుశెట్టి నరసింహారావు - 18.11.2023...

 జై గురుదేవ! జై స్వచ్ఛ సుందర చల్లపల్లి!! పెద్దలకూ – పిన్నలకూ తొమ్మిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు. చల్లపల్లి సెంటర్ లో జరిగిన శ్రమదానోద్యమ శత దినోత్సవం నుండీ నాకీ కార్యక్రమంతో అనుబంధం ఏర్పడింది. నాకు ఏ రోజైనా - ఏ కారణం చేతైనా దీని పట్ల కాస్త పట్టుదల తగ్గినప్పుడల్లా - వాళ్లది కాని గ్రామ సౌకర్యాల కోసం లక్షలు ఖర్చు చేస...

Read More
<< < ... 13 14 15 16 [17] 18 19 20 21 ... > >>