Daily Updates

2885* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం! మరొక చక్కని శ్రమదాన సమచారం - @2885*             ఈ మంగళవారం – 19.9.23 వేకువ 4.28 కే పార్రంభమై 6.14 వరకూ ముమ్మరంగా జరిగిన శ్రమ ప్రదేశం మళ్లీ గంగులవారిపాలెం దిశగా – బండ్రేవుకోడు కాల్వ ఒడ్డే! శ్రమకర్తలు నాతో సహా 7 గురు! పూర్తిగా సంస్కరింపబడిన చెట్లు 2! ...

Read More

2884* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం! వీధి సౌందర్యకారుల బరువు పనులు - @2884*             సోమవారం (18.9.23) నాటి వేకువ సదరు కర్తవ్య దీక్షితులు నికరంగా 6 గురే గాని, నాబోటి ఒకరిద్దరం కూడ వేలు పెట్టాం. షరా మామూలుగానే రెస్క్యూ దళం పనివేళల 4.23 - 6.15; కార్యరంగం మరొక మారు గంగులపాలెం మార్గంలోని బండ్రేవుకోడ...

Read More

2883* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం! 38 మంది - 3 చోట్లు - 65 to 70 పనిగంటలు - 2883* రోజులు     బాగా సూక్ష్మంగా చెప్పాలంటే ఆదివారం (17-9-23) వేకువ 4.12 - 6.10 వేళల నడుమ శ్రమదానమిదీ!...

Read More

2882* వ రోజు ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం! సహర్షంగా గణింపదగిన 2882* వ శ్రమదానం!             శనివారం (16-9-23) సాధారణంగా పెరిగే కార్యకర్తల సంఖ్య శలవు దినం కానందు వల్లేమో - పెద్దగా మార్పు లేదు - కేవలం 26 న్నొక్కరు! అందులో ఆరేడుగురు మహిళలూ, చూస్తేనే ‘అబ్బే - ఈ 70 - 80 ఏళ్ల ముసలోళ్ళూ, శస్త్ర చికిత...

Read More

2881* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం! నేటి ప్రయోజనకర శ్రమదానం వయస్సు 2881*             15-9.23 – భాద్రపద శుక్రవారం వీధి పారిశుద్ధ్య  శ్రమ జరిగింది బందరు,  మునసబు ఉభయ వీధుల్లో  ఐతే - జరిపింది 24 మంది, బాగుపడింది యాభైయ్యేసి గజాలు, కార్యక్రమాన్ని చూస్తూనూ - అభివాదాలు చేస్తూనూ- అటూ ఇటూ వెళ్లింది ఏ నూట ఏభైమందో!...

Read More

2880* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా! వివేక - విచక్షణాత్మక శ్రమదానం - @2880*           అది ఈ గురువారం (14-9-23) వేకువ 4.13 కు మొదలై 6.09 కి ముగిసెను. దాన్ని నిర్వహించిన శ్రమకారులు 22 మంది - వారి కర్మక్షేత్రం బందరు మార్గంలోని కర్మల భవన - అమరావతి రాజ ప్రాసాద ప్రాంతం - అంతేగాక, 2 రహదారి ఉద్యానముల, 1 వ వార్డుకు చెంది...

Read More

2879* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా! 2879* వ నాటి 22 మంది కష్టార్జితం!             బుధవారం (13-9.23) వేకువ 4.14 - 6.08 వేళల నడుమ SRYSP కళాశాల కుడి ఎడమలుగా బందరు రహదారి కేంద్రంగా నెలకొన్న శ్రమ అది! శ్రమ కార్యకర్తలదైతే - ఫలితంగా ఇక్కడి 100 గజాల విశాల వీధి సౌందర్యమూ, గంగులపాలెం వీధిలో అందమైన బోగన్ విలియా చెట్ల కొమ్మల న...

Read More

2878* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా! మరొకమారు రెస్క్యూ టీం వారి కృషి – 2878*           మంగళవారం (12.9.23) వేకువ కూడ వాళ్ల ప్రయత్నం గంగులవారిపాలెం బాటలోనే – బండ్రేవు కోడు కాలువ సమీపాననే జరిగింది. వానలో - ఉరుములు, మెరుపులో ఉన్నా - రెస్క్యూ టీం వాళ్లకేం లెక్క?           వ...

Read More

2877* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!                                ఇది 2877* వ నాటి శ్రమదానం!           ఈ ఆదివారం (10-9-23)వేకువ కార్యకర్తల కలయిక సంకేతం బందరు వీధిలోనే ‘ప్రభుత్వ ద్రవ్యనిధి’(SBI) వద్దనేగాని, వరుణుడి చిలిపి చేష్టల వల్లబాగా తడి బారిన రోడ్డు నూడ్చుట కన్న భారత...

Read More

2876* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం! స్ధిరవారం వేకువ సుస్థిర శ్రామిక యజ్ఞం! @2876* 9.9.23 - ...

Read More

2875* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా! 2875* వ ప్రయత్నం కూడ గంగులపాలెం వీధి యందే!           మరొక శ్రావణ శుక్రవారం - 8.9.23 నాటి వీధి బాధ్యత సైతం మరీ వేకువ 4.11 కే మొదలై - 6.12 దాక కొనసాగింది. నేటి 26 మంది పారిశుద్ధ్య ప్రయత్నీకుల్లో నలుగురు ట్రస్టు సంబంధీకులూ, అదనంగా పాగోలు ప్రముఖులొకరు!           ఏ పూ...

Read More
<< < ... 16 17 18 19 [20] 21 22 23 24 ... > >>