Daily Updates

2815* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు అవసరమా? ఊరి మెరుగుబాటు కృషిలో – 2815* వ నాడు.           సోమవారం(3-7-23) వేకువ కాలపు సదరు కృషి నలుగురు మెరికలది; వాళ్ల వెన్ను దన్నుగా – పెద్ద దిక్కుగా ఇద్దరు 76, 84 ఏళ్ల ప్రత్యేక కార్యకర్తల ద్వయం! శుభోదయ పాదచారణార్ధం అటుగా వెళ్లి వచ్చిన మరో ఇద్దరం కలిపి ఎనిమిది మంద...

Read More

2814* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా?                హరిత సుందరోద్యమంలో 2814*వ సమయం !          2-7-2023  వేకువ కాలం రాత్రి కురిసిన జల్లుతోనూ - ఆదివారమైనందున ఆహ్లాదకరమే గాని – ఏ 40 మందో వస్తారనుకొంటే - ఊరికి దూరమైనందువల్లేమోగాని - ఒక అపరిచితునితో సహా 30 మందే-నిన్నటి నిర్ణయం ప్రకారం గంగులపాలెం దగ్గరి రహదారి వద్ద కనిపించారు. ...

Read More

2813* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు అవసరమా?                                                                 స్థిరవారపు వేకువ సుస్థిర శ్రమదానం- @2813*   జులైమాసపు తొలి దినాన 31 మంది సామాజిక బాధ్యుల మహత్తరదానమది ! “అన్నిదానములు కన్న అన్నదానము మిన్న” ...

Read More

2812* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా? 2812* వ తూరి స్వచ్ఛ - సుందరోద్యమం!             ఆ నాటౌట్ (*) సంఖ్య శుక్రవారం (30.6.23) నాటిది; ఉద్యమకర్తలు 24 మంది; వాళ్లు పాల్పడింది – ఈ కాలంలో ఏ మాత్రం గౌరవ ప్రదమైన పనికీ కాదు; ఆమాట కొస్తే - రోజుకు వెయ్యి రూకలిచ్చినా - ఇలా వీధి – మురుగు కాల్వల పార...

Read More

2811* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు అవసరమా? ఇది 2811* వ వేకువ సమయపు స్వచ్చోద్యమ ఇతిహాసం.             తారీఖుల ప్రకారం గురువారం - 29-6-23 – 4:20, 6.15 నడిమి కాలపు 20+4 మంది శ్రమదాన చరిత్రన్న మాట! (నలుగురు ఈ నాటి కొసరు కార్యకర్తల్లెండి!)             ఈ కథలో విలన...

Read More

2810* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు అవసరమా? 2810* వ శ్రమదానం 28.6.23 (బుధవారం) నాటిది! శ్రమదాన కర్ణులేమో 27మంది; కార్యక్షేత్రాలేమో 1) షాబుల్ వీధి మొదలు సంత వీధి దాకా, 2) ముత్తూట్ ఫైనాన్స్ - కూరల దుకాణాలూ, 3) ATM కేంద...

Read More

2809* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు అవసరమా? 2809* వనాటి శ్రమ వేడుక !          మంగళవారం (27.06.2023) చీకటి వేకువలో ఐదుగురు నిర్వహించిన వేడుకది! రంగస్థలం - చల్లపల్లిలోని RTC బస్ ప్రాంగణం - ద్విచక్రవాహనాల షెడ్డు దగ్గరే, పనీ ఇంచుమించుగా నిన్నటిదే!          బాగా పెద్దదైన పడిపోయిన వేప చెట్టును నిన్న - నేటి వ...

Read More

2808* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు అవసరమా? గ్రామ సహాయక చర్యల్లో 2808* వ వేకువ సమయం!           ఇది సోమవార (26.6.23) మైనందుననూ, ఋతువు మారి వాన, గాలి దెబ్బకు ఏదోక చోట ఏ చెట్టో విరిగి పడుతున్నందుననూ, ‘ఊరి సంరక్షక దళ’ మనే బిరుదనామం కల కొందరు కార్యకర్తలకీ వేకువ చేతి నిండా పని పడింది! ...

Read More

2807* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా?                    వర్షమున్నా ఆగని 2807* వ నాటి శ్రమదానయజ్ఞం!         ఆదివారం (25.6.23) నాటి సదరు యజ్ఞ వేదిక గంగుల పాలెం దగ్గరి జాతీయ రహదారి. అసలైన కర్మిష్టులు 40 మందైతే - ఏదోరకంగా అందులో వేళ్ళో-కాళ్ళో పెట్టిన వారు 38 మంది !...

Read More

2806* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా?                    2806*వ నాటి స్వచ్ఛ సుందరోద్యమ కథ వినరండి !           శుక్రవారం వేకువ (23.6.23) బందరు వీధిలో- ATM కేంద్రమూ, దూరంగా బండ్రేవు కోడు కాల్వ ప్రక్క పాగోలు పంచాయతీ పరిధిలోని పరిశుభ్ర టాయిలెట్లూ, విజయవాడ-నడకుదురు రోడ్ల జంక్షన్ వద్దా గంటన్నరకు ప...

Read More

2805* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా? 2805* వ వేకువ శ్రమదాతలు 33+1 మంది!           గురువారం (22-6-23) నాటి విజయవంతమైన వీధి పారిశుద్ధ్యం ఊరి నాలుగు భాగాలకు విస్తరించి 4.15 - 6.30 నడుమ జరిగెను. అసలుసిసలు శ్రమవీరులు పాతిక మందే గాని, ఆలస్యమైన వారు, హంగుదారులు కలిపి 33 మందీ కాక గాయపడిన వృద్ధ సైనికుడొకరు. ...

Read More
<< < ... 23 24 25 26 [27] 28 29 30 31 ... > >>