Daily Updates

2141* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!   విశిష్ట స్వచ్చోద్యమ చల్లపల్లి లో 2141* వ నాటి శ్రమ తీవ్రతలు.     ఇది 6.3.2021(శనివారం) నాటి వేకువ 4.24 సమయం! ఎందుకో రోజుటి  మంచు వర్షం లేదు గాని సాదా హిమపాతం వల్ల వచ్చిన చలిలోనే బెజవాడ దారిలోని శ్రీ మంతుక్లబ్ దగ్గర ఆగి, వీధి కశ్మలాల మీద యుద్ధానికి సంసిద్ధులైన 15 మంది స్వచ్చంద కార్యకర్తల్ని “ ఏమి సంగతి” (వాట్సాప్) సామాజిక మాధ్యమంలో చూడవచ్చు. అనతి నిముష వ్యవధిలోనే మరో 12 మంది వీరికి జత కూడి, వెరసి 27 మంది చల్లపల్లి గ్రామ కాలుష్య విధ్వంస కారుల తెగింపుతో అక్కడికి నాల్గు ప్రక్కల – అగ్రహారం రెండు బాటల కొంత మేర, వృద్...

Read More

2140* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!   2140* వ రోజున స్వచ్చోద్యమ చల్లపల్లి సందడులు.     05.03.2021 (శుక్రవారం) వ తేదీలో కూడ - ఇంకా వేకువ 4.20 కూడ కాని మంచు - చీకటి వేళ - తలశిల ‘బికనీర్’ ఆహారశాల ఎదుట నిలిచిన డజను మంది ఔత్సాహిక స్వచ్ఛ కార్యకర్తలను మన సామాజిక మాధ్యమంలో గమనించండి... ఇప్పుడేనా? – ఎనాళ్ళుగానో ఈ గ్రామం కోసం – వీళ్ళ దినచర్య ఇలాగే మొదలౌతున్నది! ఇక అక్కడ నుండి పనిముట్ల బండిలో నుండి ఈ రోజుకు తమకవసరమైన చేతొడుగులు, తలదీపాలు, కత్తీ కటార్లు, గొర్రులు వంటివి తీసుకొని, ఈ 29 మంది ప్రవృత్తి నిపుణులు రెండు గుంపులుగా చీలి, శ్రీమంతుల క్లబ్బు దిశగా కొందరు,...

Read More

2139* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!   2139* వ నాటి చల్లపల్లి గ్రామ స్వచ్చోద్యమ విశేషాలు.     గురువారం – 4.3.2021 వ తేదీ కూడ షరా మామూలుగానే - 4.20 కే – జడలు విప్పిన మంచులోనే – 27 మంది స్వచ్ఛ కార్యకర్తల త్రిముఖ పారిశుధ్య చర్యలు ఠంచనుగా మొదలైపోయినవి. ఇంచుమించు రెండు గంటల పాటు ఒక సందడిగా – ఒక బాధ్యతగా – అనివార్యంగా నెలకొన్న ఆయాచిత గ్రామ స్వచ్ఛ – శుభ్ర – స్వస్త – సుందరీకరణ చర్యలు –   1) బైపాస్ బాట దగ్గరి బికనీర్ భోజన విక్రయశాల ఎదుట, 2) కీ.శే. కస్తూరి మామ్మ ఉద్యానం వద్ద, 3) NTR పార్కులోను ఏకకాలంలో మొదలై, లక్ష్యాల కనుగుణంగాను, పరిశీలకులకు ఆశ్...

Read More

2138* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!   చల్లపల్లి స్వచ్ఛ – సుందరోద్యమంలో - 2138* వ నాడు.     ఈ మార్చి నెల – బుధవారం – 3 వ నాటి వేకువ మంచు వానలో 28 మంది తమ గ్రామానికెంతో ఆనంద – ఆరోగ్యదాయకమైన తారకరాముని పార్కు దగ్గర 4.18 నిముషాలకే ఉధ్యక్తులైపోయి, ఎప్పటి దిన చర్యలాగే వివిధ పనిముట్లను చేబూని, రెండు ముఠాలుగా ఏర్పడి, రెండు చోట్ల నిర్వహించిన స్వచ్ఛయజ్ఞం రెండు గంటల పాటు – 6.15 కు ముగిసింది. చివరలో కొద్ది సమయం మాత్రం లయన్స్ సేవా సంస్థ సభ్యులిద్దరు కూడ పాల్గొన్నారు.   ...

Read More

2137* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం! 2137* వ నాటి గ్రామ స్వచ్ఛ - సుందర చర్యలు.     ఆదివారం(28.02.2021) కారణంగానేమో గాని – 43 మంది బెజవాడ దారిలోని పార్కు శుభ్ర – సుందరీకరణకు నడుం కట్టారు – అది గూడ  - ...

Read More

2136* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!   ఆహ్లాద – ఆనంద – ఆరోగ్య – సుందర చల్లపల్లి ప్రయత్నంలో 2136* వ నాడు.    27.02.2021(శనివారం) వేకువ - 4.26 ...

Read More

2135* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడం గాక వాడం!  గ్రామ మెరుగుదల కృషిలో స్వచ్ఛ సైన్యం - 2135* వ నాటి ప్రత్యేకతలు.     ఈ శుక్రవారం (26.02.2021) వేకువ 4.24 కే ఊరి ఉమ్మడి మేలు కోసం ఆతృతతో సంసిద్ధులై పోయిన డజను మందికి పైగా స్వచ్చంద శ్రమదాతల్ని గమనించారా? వీరు కాక మరో 2 – 3 నిముషాలకే కార్యక్షేత్రానికి చేరుకొన్న అంతే మంది – వెరసి పాతికమంది పరోపకార కర్మిష్టులు చకచకా చేతొడుగులుతాల్చి, కొడవళ్ళు, దంతెలు, డిప్పలు వంటి కశ్మల మారణాయుధాలు ధరించి, బెజవాడ బాట ప్రక్క నిర్వహించిన స్వచ్ఛ – శుభ్ర – సుందరీకరణల్ని వాట్సాప్ మాధ్యమ చిత్రాలలోను, దృశ్య శ్రవణా (వీడ...

Read More

2134* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడం గాక వాడం!   స్వచ్ఛ - సౌందర్య చల్లపల్లిలో 2134* వ నాటి ప్రయత్నం.   ఈ 25.02.2021 - గురువారం వేకువ 4.21 సమయంలో మొదలై, 2 గంటల తరువాత – 6.20 కి ముగిసిన చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమకారుల (తమ సామాజిక బాధ్యతగా వాళ్ళు ప్రకటించుకొనే) గ్రామ వీధి పారిశుధ్య కృషిని నా సొంత కవిత్వంతో గాక – “జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం” అనే సామాజిక మాధ్యమ ఛాయాచిత్రాల ప్రకారం వివరిస్తాను. బాధ్యులేమో 28 మంది. నిబద్ధతతో -  శ్రద్దగా వారు పాటుబడిన పనిగంటలేమో - 50.   మూడున్నర శతాబ్దాల క్రితం కాబోలు – వేమన్న అనే హేతువాద ప్రజాకవి అప్పటి ఆలోచనాపరులను అడిగిన ప్రశ్న ఇది: ...

Read More

2133* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.    స్వచ్ఛ – సంచిత చల్లపల్లిలో 2133* వ నాటి శ్రమదానం.   ఈ బుధవారం (24.02.2021) వేకువ 4.22 కే మొదలై 6.20 దాక ప్రవర్ధిల్లిన గ్రామ ప్రయోజనకర శ్రమదానంలో భాగస్తులైన ధన్యులు 27 మంది. నేటి పరిశుభ్ర – సుందరీకృత భాగం కూడ గత కొద్ది నాళ్ళ వలెనే విజయవాడ బాటలోని 3 రోడ్ల – రెవెన్యూ కార్యాలయాల ప్రాంతమే! కార్యకర్తల పట్టుదలలో గాని, నానాజాతి కశ్మలాలను అందరూ నడిచే అందమైన దారి పైన పడవేసే కొందరి బాధ్యతా రాహిత్యంలో గాని, స్వచ్చోద్యమ దినచర్యలో గాని, ఏ మార్పు లేదు! వాతావరణం మాత్రం చప్పున మారిపోయి, గత కొన్ని దినాలుగా లేని దట్టమైన మంచు క్రమ్ముకొచ్చి, పది అడుగుల దూరంలోని వస్తువులు, వాహనాలు కూడ కనపడని గ...

Read More
<< < ... 1 2 3 4 [5] 6 7 8 9 ... > >>