Daily Updates

3032* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? శుక్రవారం (16-2-24) నాటి సంక్లిష్ట శ్రమదానం - @3032*          సమయం వేకువ 4:26 - 6.30; స్థలం ఊరి చెత్త కేంద్రం: అక్కడ సంసిద్ధులైన 29 మంది స్వచ్ఛ సైన్యం; చేయబోతున్న పని 99 శాతం ప్రజలు నీచ నికృష్టంగా భావించే పారిశుద్ధ్యం; మొన్న మొన్నటి దాక వాళ్ళెక్కువగా చేసింది వీధి పారిశుద్...

Read More

3031* వ రోజు.... ... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? 3031* వ నాటి గ్రామ శ్రమదాన చరిత్ర!          అది 15-2-24 - గురువారం నాటిది. పనిలో దిగి చేసేందుకు కష్టమైనా, ఆసక్తి ఉన్నవాళ్లెవరైనా అనుమాన నివృత్తి కోసమూ, ఆదర్శ సామాజిక శ్రమదానానికి సాక్షీభూతంగానూ, వచ్చి, చూసి, మెచ్చదగినదే! ...

Read More

3030* వ రోజు.... ......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? బుధవారం నాటి స్వచ్ఛ వీరుల పనికవళికల్ని గమనించండి - @3030*          14 - ఫిబ్రవరి అదేదొ వాలంటైన్స్ ప్రేమ పండుగట! 33 గ్గురు చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తలకు మాత్రం 3030* వ సామాజిక శ్రమ పండగ! ప్రేమల్లో, ప్రేమికుల్లో సంగతేమో గాని - ఈ గ్రామ ప్రయోజనకర శ్రమలో మాత్రం బొత్తిగా స్వార్ధం ...

Read More

3029* వ రోజు.... ...

  పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? కార్యకర్తల నేటి పనిలో మార్పు - @3029*          మంగళవారం వేకువ పని వేళలో మార్పులేదు గాని, పని రాక్షసుడి తర్ఫీదు వల్ల ఒంటికి పని తగ్గి, చెవులకూ –తలకూ శ్రమ పెరిగింది. శ్రీనివాసన్ డెమో ముగిసేప్పటికే 6:20 దాటింది. ...

Read More

రండి! “స్వచ్ఛ సుందర చల్లపల్లి” కోసం కదలి రండి!...

 రండి! “స్వచ్ఛ సుందర చల్లపల్లి” కోసం కదలి రండి! పెద్దలకు, మిత్రులకు నమస్కారములు,              అందరి సహకారంతో గత పదేళ్లుగా జరుగుతున్న “స్వచ్ఛ చల్లపల్లి” ఉద్యమం వలన గ్రామంలోని కొన్ని ప్రాంతాల రూపురేఖలు మారడం మనందరకూ తెలిసినదే. ఐతే పరిశుభ్రత విషయంలో మనం సాధించవలసినది ఎంతో ఉంది. నాగరీక సమాజంలో ఇంకా రోడ్ల ప్రక్కన చెత్త చూడడం దుర్భరం కద...

Read More

3028* వ రోజు.... ...

  పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?                               3028 * వ విడత సామూహిక శ్రమ సందడి!          సోమవారం (12-2-24) కూడ 30(+14) మంది శ్రమ దాతల పెను ప్రయత్నం శ్మశానం దగ్గరి దహన వాటికల ప్రక్కన జరిగింది. వేకువ 4. 15 - 6.15 ల మధ్యస్థ 2 గంటల (మొత్తం 60 కి పై బడిన పనిగంటల) కష్టం ఇందులో ఏ ఒక్కరి సొంతానికీ  కాదు -  కేవలం గ్రామ సౌకర...

Read More

3027 వ రోజు.... ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? రాష్ట్రమంతా కదలి వచ్చి చూడదగిన శ్రమదానం! - @3027*          అది 11-2-24 ఆదివారం వేకువ సమయానిది; ఎక్కడంటే - చల్లపల్లి డంపింగ్ కేంద్రం దగ్గరది; ఆడా - మగా, చిన్నా పెద్దా తమ స్థాయిని వదులుకొని, ‘తమ ఊరి అత్యుత...

Read More

3026వ రోజు.... ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? 29+13 మందితో చెత్త కేంద్రంలో పని - @3026*             శనివారం( 10.2.24) వేకువ 2గంటల పాటు - ఊరికి 2-3 కిలోమీటర్ల దూరాన చిల్లల వాగు ఒడ్డున - కదల్చక ముందే క్రుళ్లు కంపు వేస్తున్న డంపింగ్ కేంద్రంలో  చెత్త విభజన కృషిని చూస్తుంటే ఒళ్లు జలదరించింది! (అక్కడ గుట్టల కొద్దీ డైప...

Read More

3025వ రోజు.... ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? 3025* వ నాటి గ్రామ స్వచ్ఛ – సుందరోద్యమం!           ఉద్యమ సంఘటనం శుక్రవారం (9.2.24) వేకువ కాలానిది, పూనుకొన్న కారకర్తలు 23 మంది, సంఘటనా స్థలం బెజవాడ రోడ్డులోని అగ్రహారం ప్రధాన వీధి దగ్గరగా సుమారు 200 గజాల దాక, కాలంలో సదరు శ్రమదాన కొలత 2 గంట...

Read More
<< < ... 4 5 6 7 [8] 9 10 11 12 ... > >>