Daily Updates

2365*వ రోజు......

 ఏక మాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ సామానులు మనం ఎందుకు వాడాలి? శివరాత్రికి ముందస్తుగా వీధి సుందరీకరణం - @2365*          సోమవారం వేకువ కూడ స్వచ్ఛ కార్యకర్తలది అదే ముహుర్తం – 4.15 - 6.22 నడుమ! దక్షిణ కాశిగా చరిత్ర ప్రసిద్ధమైన పెదకళ్లేపల్లి - దుర్గా నాగేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా కార్యకర్తల కర్మక్షేత్రం అదే శివరామపురం రహదారిలో గ్యాస్ కంపెనీ - సిమెంటు కొట్ల ప్రాంతం! హాజ...

Read More

2364*వ రోజు...

 ఏక మాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ సామానులు మనం ఎందుకు వాడాలి ?   ఆదివారం - 2364* వ నాటి రహదారి పారిశుద్ధ్యం.   తేదీ 27.02.2022 ; శ్రమదాన సమయం 4.20-6.20 ల నడుమ ; శ్రమదాతలు 38 మంది ; శుభ్ర-సుందరీకృత ప్రముఖ ప్రదేశం మహా శివరాత్రికి శోభ తేబోతున్న పెదకళ్లేపల్లి మార్గం! ఇరుగు పోరుగూళ్ళ నుండి తప్ప-స్థానిక నివాసుల భా...

Read More

2363* వ రోజు......

 ఏక మాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ సామానులు మనం ఎందుకు వాడాలి ? చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమంలో ఇంకొక సార్ధక శ్రమదానం - @2363*          ఔను - పెదకళ్లేపల్లి మార్గంలో, మహా శివరాత్రి పర్వదిన పవిత్రతకు దీటైన పరిశుభ్ర - సౌందర్య సాధన కోసం ఈ శనివారం వేకువ (4.22 నుండి 6.20 దాక) 28 మంది గ్రామ సామాజిక చైతన్య కారులు చేసినది సార్ధక శ్రమే! సువిశాలమైన బైపాస్ మార్గానిక...

Read More

2362 * వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?   శివరాంపురం రహదారిలో 2362* వ నాటి కాలుష్యంపై పోరాటం..           అది క్రొత్తగా ఏర్పడిన జాతీయ రహదారి ఉపమార్గ సమీపం, చేపల దాణా తయారీ కేంద్రం – ప్రక్కనే 42 రకాల మద్యాన్ని ప్రభుత్వమే అమ్మే దుకా...

Read More

2361* వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? 2361* వ నాటి శ్రమదానం పెదకదళీపుర మార్గంలో-         గురువారం 4.20 - 6.30 నడుమ, చెలరేగుతున్న పొగ మంచులో 27 మంది అనిర్వచనీయ శ్రమదానం! చల్లపల్లి కార్యకర్తలకు నేటి కర్మ క్షేత్రం 2 నుండి 3 కిలోమీటర్ల దూరం! శివరాంపురానికి దగ్గర్లోని మేకలడొంక ప్రాంతం. అక్కడి నుండి చల్లపల్లి దిశగా ప్ర.సా. దుకాణం దాక నేటి రహదారి సుందరీకరణ...

Read More

2360* వ రోజు...

 ఏక మాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ సామానులు మనకెందుకు? బుధవారం నాటి బెజవాడ దారి పారిశుద్ధ్యం - @2360*.             23.02.2022 వ నాటి వేకువ 15 మంది కార్యకర్తలు చేరుకుని కలుసుకొన్నది 4.20 సమయంలో; పని ముగించింది 6.20 కి. 24 మంది శ్రమదాతల కార్యరంగం – విద్యుత్ కార్యాలయం, వికాస కేంద్రాల నడుమనే! జీతభత్యాల...

Read More

2359* వ రోజు...

 ఏక మాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ సామానులు మనకెందుకు? రెస్క్యూ టీం వారి 2359* వ నాటి గ్రామ పరిచర్యలు.             నిన్నటి గంగులవారిపాలెం బాటలోని పెద్ద మురుగు కాల్వ ఉత్తరపుటొడ్డు రోడ్డు భద్రతా పనుల తరువాయిగా - మంగళవారం వేకువ 4.30 కే ఐదారుగురి కృషి కొనసాగింది. గంటన్నరకు పైగా ప్రవర్ధిల్లిన సదరు స్ఫూర్తి కారక - ప్రయోజనకర శ్రమదా...

Read More

2358* వ రోజు...

 ఏక మాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ సామానులు మనకెందుకు? సోమవారం – 2358* వ నాటి రెస్క్యూ టీమ్ కృషి!           ఈ మధ్య చల్లపల్లి స్వచ్చ – సుందరోద్యమంలో వచ్చిన ఒక మార్పేమంటే – సోమ, మంగళ వారాల్లో గ్రామ సంరక్షక దళం వారి హల్ చల్! తక్కిన 5 రోజుల్లో వాళ్ల పాత్ర వేరు, ఈ రెండు రోజులిక వాళ్ల ఇష్టారా...

Read More

2357* వ రోజు......

 ఏక మాత్ర ప్రయోజనకరమైన సామానులు మనకెందుకు? ఆదివారం – 2357* వ నాటి స్వచ్చోద్యమ వీర విహారం!             ఔను - ఈ వేకువ 4.20 నుండి 6.20 దాక విజయవాడ మార్గంలో 30 మంది చేసింది వీరోచిత శుభ్ర – సుందరీకరణం కాక మరేమిటి? ముంబై, హైదరాబాదీయులకు దీటుగా ఇప్పుడు మన గ్రామస్తుల్లో కూడ చాల మంది ఉషోదయ వేళ మేల్కొన...

Read More
<< < ... 80 81 82 83 [84] 85 86 87 88 ... > >>