రామారావు మాష్టారి పద్యాలు

10.08.2023...

  సాధనమున పనులు సాధనమున పనులు సమకూరుననిగదా వేమనార్యుడెపుడొ విన్నవించె  వేన వేల నాళ్లు వీధి శుభ్రతకు శ్ర మించు వీరులకు నమస్కరింతు!...

Read More

06.08.2023...

          వానకాలం ఏదైనగాని..... మద్యం దిన మార్తాండుని మండు టెండలోగానీ- ఎముకలు కొరికే చలి వేకువ సమయంలో గానీ- కసరి ముసురు గడ్డు వానకాలం ఏదైనగాని- ఆగనిదే చల్లపల్లి స్వచ్ఛ - సుందరీకరణం!...

Read More

09.08.2023 ...

                    ఔననరు – కాదనరు ఎంత గొప్పదొ చల్లపల్లి - ఎంత లౌక్యులొ అచటి పౌరులు కార్యకర్తలు స్వచ్ఛ సుందర గ్రామమునకై తపిస్తుంటే ప్రపంచమునందెచట జూడని మహత్తర ఉద్యమంలోనికి ఔననరు - కాదనరు శ...

Read More

08.08.2023...

             నేల విడిచి సాము కాదు   మనసు పెట్టి పనులె తప్ప మాయలు మర్మాలు కావు స్వచ్ఛంద శ్రమదానం నేల విడిచి సాము కాదు మన వేకువ శ్రమదానం లోకోత్తర సేవ కాదు అందరిదీ బాధ్యతైన కొందరిదే ప్రయత్నం!...

Read More

07.08.2023 ...

   శ్రమదాన ప్రయోగశాల చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదాన ప్రయోగశాల సదాచరణ పాఠశాల - శ్రమ వేడుక కళాశాల సామాజిక బాధ్యతల విశాల విశ్వవిద్యాలయ మీ శతాబ్ది అవసరాలకీ ఊరొక చంద్రశాల!...

Read More

05.08.2023...

         స్వచ్చోద్యమ సంబంధులు ఆరోగ్యమె మానవునికి అసలు భాగ్యమనుకొంటే - సంతోషమె ఊరి జనుల సగం బలం అనుకొంటే - చల్లపల్లి ప్రజలకు అవి స్వచ్చోద్యమ సంబంధులు ఆదర్శ సమాజ గతికి అత్యుత్తమ...

Read More

04.08.2023 ...

       కలదపోలిక ఎంత మాత్రము? ఎలా ఉండెనొ మురుగు కాల్వలు, మురికి పట్టిన ఊరి దారులు? మలవిసర్జిత దురిత బాటలు! జీవకళ కనిపించెనా? - మరి స్వచ్ఛ సుందర కార్యకర్తల శ్రమను మ్రింగిన నేటి ఊరికి...

Read More

03.08.2023...

         స్వచ్ఛోద్యమ సంబంధులు ఆరోగ్యమె మానవునికి అసలు భాగ్యమనుకొంటే – సంతోషమె ఊరి జనుల సగం బలం అనుకొంటే – చల్లపల్లి ప్రజలకు అవి స్వచ్ఛోద్యమ సంబంధులు ఆదర్శ సమాజగతికి అత్యుత్తమ రహదారులు!...

Read More

02.08.2023 ...

      మన శ్రమదాన తరంగం! తెల్లారక ముందే రహదారుల సంస్కరణముగా కల్లాకపటం ఎరుగని కర్మల పరిపక్వముగా ఎన్నటికీ వడి తగ్గని స్వచ్ఛ - సుందరోద్యమముగ చల్లపల్లికే దక్కిన సా...

Read More
<< < ... 21 22 23 24 [25] 26 27 28 29 ... > >>