Category Archives: పరిశుభ్రత

చెత్త భూతాన్ని తరిమికొట్టలేమా?

(గత కొన్ని రోజులుగా పత్రికల వార్తలను చూసిన చల్లపల్లి స్వచ్చ కార్యకర్తల చర్చల సారాంశం ఇది) చెత్త భూతాన్ని తరిమికొట్టలేమా?    “పెరిగిపోతున్న ప్లాస్టిక్ భూతం,” “మా ఊరి వద్ద డంపింగ్ యార్డు వద్దు,” “ఎక్కడెక్కడి వాళ్లూ మా ఊరి ప్రక్కన చెత్తను పడవెయ్యవద్దు”- అని ఆందోళన చెందుతున్న-చేస్తున్న ప్రజా సంఘాలు- “ఈ సమస్యలకు పరిష్కారాలేమిటి”

అంటువ్యాధులను తరిమివేద్దాం! సొంత మరుగుదొడ్ల వాడకాన్ని ప్రోత్సహిద్దాం

Antuvyadhulanu Tarimikodadam

టీ షాపుల వద్ద పేపర్ కప్పుల చెత్త

  చల్లపల్లిలో టీ షాపులవారు ప్లాస్టిక్ కప్పులను ఇవ్వడం ఏనాడో మానేశారు. సంతోషకరమైన విషయం. ఇప్పుడు పేపర్ కప్పులతో టీ, కాఫీలు ఇస్తున్నారు. సిద్ధిఖ్ లాంటివారు కొద్దిమంది మాత్రమే గాజుగ్లాసులతో టీ ఇస్తున్నారు. కొన్ని టీ షాపుల దగ్గర – ముఖ్యంగా కీర్తి హాస్పిటల్ దగ్గర ఉన్న రాజస్థాన్ టీ షాప్, బస్టాండ్ గేటు వద్ద

LWD Papers on roads

10వ తరగతి పరీక్షల చివరి రోజు, ఇంటర్మీడియట్ పరీక్షల చివరి రోజు విద్యార్థులు ఇంటికి వెళ్తూ కాగితాలు చించి రోడ్ల మీద పడవెయ్యటం ఎప్పటినుంచో ఉన్న అలవాటు. స్కూల్ చివరి పనిదినాన కాగితాల మీద LWD అని రాసి రోడ్ల మీద పడవెయ్యటం కూడా పిల్లలకు అలవాటే. దీనివలన రోడ్లు అపరిశుభ్రంగా కనిపిస్తూ ఉండటంతో గత

850 రోజుల స్వచ్ఛ సుందర చల్లపల్లి విజయాలు

850 రోజుల స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమ విజయాలు 85,000 గంటల నిస్వార్ధ, నిరంతర స్వచ్ఛ సేవ. వరప్రసాద రెడ్డి గారి ఆర్ధిక సహాయంతో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డుల అభివృద్ధి, సుందరీకరణ. గంగులవారిపాలెం రోడ్డు అభివృద్ధి, రెండువైపులా రహదారి వనముల అభివృద్ధి. ఆ రోడ్డు పక్కనే 400 మీటర్ల అంతర్గత మురుగునీటి పారుదల వ్యవస్థ

‘స్వచ్ఛ చల్లపల్లి’ విజయానికి మచ్చు తునక

‘స్వచ్ఛ చల్లపల్లి’ విజయానికి మచ్చు తునక   ప్రజలకు శుభ్రమైన ప్రదేశంలో నివశించటం అలవాటైన తరువాత మళ్ళీ అశుభ్రాన్ని భరించలేరు. ఈ నమ్మకంతో చల్లపల్లిలో సంవత్సరంన్నర నుండి 1,2,3,4,5 వార్డులలో (చల్లపల్లి లో మొత్తం 18 వార్డులు ఉన్నాయి), 10 నెలల నుండి ప్రధాన రహదారిలోనూ ‘మనకోసం మనం’ ట్రస్టు ద్వారా చెత్తను సేకరించి డంపింగ్