Category Archives: హరిత వేడుకలు

హరిత వేడుకగా సుహాసిని పెళ్లి

6

            ఈరోజు పద్మావతి హాస్పటల్ లో నర్స్ గా పనిచేస్తున్న వక్కలగడ్డ లక్ష్మీ సుహాసిని పెళ్లి. ఈ పెళ్లి విందులో భూమిలో కలవని వస్తువులను వేటినీ వాడలేదు. అరటి ఆకులను, పేపర్ గ్లాస్ లను వాడారు. అసలు ఫ్లెక్సీ అనేదే పెట్టలేదు. స్వచ్చ చల్లపల్లి స్ఫూర్తిని కొనసాగించిన సుహాసినికి,

హరిత వేడుకగా VRO కృష్ణ మోహన్ గారి కుమార్తె వివాహము

52c00756-adcf-4439-be98-811c650d892a

నిన్న సాయంత్రం మన VRO కృష్ణ మోహన్ గారి కుమార్తె వివాహం జరిగింది. వారు ఫ్లెక్సీ పెట్టకుండా పెయింటర్ వెంకట్ తో గుడ్డ బ్యానర్ రాయించినారు. జీలకర్ర, బెల్లం పెట్టే ముందు వరకు వధూవరుల మధ్యన అడ్డు పెట్టటానికి కూడా(తెరసాల అంటారట) గుడ్డ బ్యానర్ రాయించినారు. భోజనాలకు ఆకులతో కుట్టిన విస్తర్లు, కాగితపు గ్లాసులనే వాడారు.

ఆకుల రమేష్ గారికి అభినందనలు

1

               స్వచ్చ కార్యకర్త ఆకుల దుర్గాప్రసాద్ గారి తమ్ముడు ఆకుల రమేష్ గారు  గత ఆదివారం తమ ఇంట్లో జరిగిన విందుకు స్వచ్చ కార్యకర్తలందరినీ ఆహ్వానించారు. స్వచ్చ చల్లపల్లి స్ఫూర్తితో ఈ విందులో  భూమిలో కరిగే వస్తువులను మాత్రమే ఉపయోగించారు. ప్లాస్టిక్ వస్తువులు ఏమీ వాడలేదు. రమేష్

స్వచ్చ వేడుకగా గౌతమ్, దేవి ల పెళ్లి

Banner

పద్మావతి హాస్పటల్ లో కాంపౌండర్ గా పనిచేస్తున్న గౌతమ్, నర్స్ గా పనిచేస్తున్న దేవి ల పెళ్లి నిన్న ఉదయం జరిగింది. ఈ పెళ్లి విందులో భూమిలో కలవని వస్తువులను వేటినీ వాడలేదు. ఆరటి ఆకులను, పేపర్ గ్లాస్ లను వాడారు. ఫ్లెక్సీ కి బదులు వారిద్దరి బొమ్మలతో సహా రాయించిన గుడ్డ బ్యానర్ ప్రధాన

స్వచ్ఛ, హరిత వేడుకగా హెవెన్లీ టాబర్నికల్ వివాహము

9df9f39d-67bd-44c8-92eb-da1da528356f

స్వచ్ఛ, హరిత వేడుకగా హెవెన్లీ టాబర్నికల్ వివాహము స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్త జుఝవరపు ప్రశాంతమణి గారి రెండవ కుమార్తె ‘హెవెన్లీ టాబర్నికల్’ వివాహ సంధర్భంగా స్వచ్ఛ కార్యకర్తలందరిని విందుకు ఆహ్వానించారు. వేడుకలలో పర్యావరణహితంగా మనం ఏమేమి చేయాలని చెబుతామో నిన్న జరిగిన ఈ వేడుకలో వారు అవన్నీ పాటించడం కార్యకర్తలందరిని ఆనందింపచేసింది. వేడుక జరిగే ప్రదేశం బయట

హరిత వేడుకగా(Green Function) ‘కిన్నెర’ వివాహం

3097e953-7361-4617-ba7c-dcd7aa29424f

హరిత వేడుకగా(Green Function) ‘కిన్నెర’ వివాహం స్థానిక కీర్తి హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసిన ‘కిన్నెర’ వివాహం నిన్న సాయంత్రం శ్రీ మంతు రాణి భవాని దేవి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ వివాహం ‘స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం’ ప్రచారం చేస్తున్నట్లు ‘హరిత వేడుక’గా జరిగింది. 1.కళ్యాణ మండపం బయట ఫ్లెక్సి పెట్టకుండా

హరిత వేడుకలను ఎలా నిర్వహించాలి?

 (మరింత మెరుగైన సమాజం కోసం కృషి చేసే కార్యకర్తలలో చర్చ కోసం ….. -1-) ఇటీవల ఒక వివాహానికి హాజరయ్యాను. అతిధులను ఆహ్వానిస్తూ చాలా పెద్ద ఫ్లెక్సీ పెట్టారు. భోజనాల్లో ప్రతివారికీ అరలీటరు మంచినీళ్ళ సీసా ఇచ్చారు. కొద్దిమంది మాత్రమే పూర్తిగా ఆ నీటిని తాగారు. ఎక్కువమంది కొన్ని నీళ్ళను బాటిల్ లోనే వదిలేశారు. మరికొద్దిమంది

బాల శ్రీనివాస్ పెళ్లి

32152757_1809341449373942_5410526815674433536_n

మా ఆసుపత్రిలో కాంపౌండర్ గా పనిచేస్తున్న బాల శ్రీనివాస్ పెళ్లి సందర్భంగా ఈరోజు ఇచ్చిన విందులో పర్యావరణ పరిరక్షణకు ఏమేమి చేస్తే బాగుంటుందని మన స్వచ్ఛ కార్యకర్తలు చెప్తున్నామో అవన్నీ పాటించారు. భోజనాల బల్ల మీద కాగితమే పరిచారు. అరిటాకుల్లో భోజనాలు పెట్టారు. మంచినీళ్ళకు కాగితం గ్లాసులు వాడారు. ఐస్ క్రీం చెంచాలు చెక్కవే వాడారు.

ఎప్పటికైనా హరిత వేడుకలకు మన ఊరు కూడా శ్రీకారం చుట్టాలి.

34963166_1832084570432963_1478493056574423040_n

ఎప్పటికైనా హరిత వేడుకలకు మన ఊరు కూడా శ్రీకారం చుట్టాలి. ప్రజలు, పంచాయతీ పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శి కలిసి ఒక నిర్ణయం తీసుకుని ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ విస్తరాకులు, తగరపు విస్తరాకులు, థర్మోకోల్ విస్తరాకులు, ప్లాస్టిక్ ఐస్ క్రీం స్పూన్లు, ప్లాస్టిక్ కప్పులు, భోజనాల బల్లలపై వేసే ప్లాస్టిక్ పేపర్, ఒక్కరోజు వేడుకకు వాడే ఫ్లెక్సీలు

కాంతమ్మ-మాధవరావులకు అభినందనలు

12661859_1503798486594908_7474832025875764688_n

కాంతమ్మ-మాధవరావులకు అభినందనలు రెడ్యూస్,రీయూజ్,రీసైకిల్ అనే ప్రిన్సిపల్స్ ను అమలుచేయడమే పర్యావరణ రక్షణలో శాస్త్రీయం. 452 రోజుల స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమంలో భాగంగా శుభకార్యాలలోను,వివిధ సమావేశాలలోను ఆ నిర్వాహకులకు పర్యావరణ భద్రత కోసం మేం కొన్ని సూచనలిస్తూ వచ్చాం.అందులో ముఖ్యమైనవి: భోజన బల్లలమీద ప్లాస్టిక్ పేపర్ల బదులు మామూలు పేపర్లు వాడాలి. ఆకులతో కుట్టినవి,అరిటాకులు లేదా కడిగి