Category Archives: విన్నపాలు – ఉత్తరాలు – కరపత్రాలు

ప్లాస్టిక్ నీళ్ల సీసాలను కొనడం మానేద్దాం.

Drains 1 (2)

ప్లాస్టిక్ నీళ్ల సీసాలను కొనడం మానేద్దాం.           ఈ రోజు ఉదయం 4.30 కు మన స్వచ్చ కార్యక్రమం మొదలు పెట్టడానికి సెంటర్ కు వెళ్లాము. వర్షపు నీటితో సెంటర్ అంతా నిండిపోయిఉంది. డ్రైన్లపై ఉన్న బండలను తీసి డ్రైన్లను చూడగా అవి ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కారీ బ్యాగులు, టీ కప్పులు,

కార్యకర్తలకు , గ్రామ ప్రజలకు మనవి

1fa6ee9c-a194-4836-9f8a-f4217790e600

              బైపాస్ రోడ్డులో భారత లక్ష్మీ రైస్ మిల్ గోడను వారి అనుమతితో స్వచ్చ కార్యకర్తలు రంగులు వేసి సుందరీకరించారు. అక్కడ చెత్త వేయడం, గోడకు పోస్టర్లు అంటించడం చేయరాదని పంచాయితీ సెక్రటరీ వారు పెట్టిన బోర్డు కూడా ఉన్నది. ఇప్పుడు ఆ గోడ ఒక వైపు నల్లగా మసిబారిపోయి ఉంది.  ప్రక్కనే ఉన్న

ది. 04.06.2019 న కలెక్టర్ గారు చల్లపల్లి ని సందర్శించినప్పుడు అందించిన వినతిపత్రం

గౌరవనీయులైన కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి, నమస్కారములు, తమరు దయతో ”స్వచ్చ సుందర చల్లపల్లి” ని సందర్శించడానికి అంగీకరించినందుకు ధన్యవాదములు. గత నాలుగున్నర సంవత్సరాల నుండీ(12.11.2014 నుండీ) ప్రతి రోజూ 40 నుండి 50 మంది కార్యకర్తలు ఉదయం 4.30 నుండీ 6.00 గంటల వరకు స్వచ్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి మీకు తెలిసినదే! ఆ

స్వచ్చ సుందర చల్లపల్లి ని సృష్టిద్దాం రండి!

Swachha Sundara Challapalli ni srushtiddam randi

పారిశుద్ధ్య పూర్తి బాధ్యతలను గ్రామ పంచాయతీకి అప్పగించటంపై చల్లపల్లి ప్రజలకు రాసిన ఉత్తరం

Handing over of sanitation to Gram Panchayat

స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం 50వ రోజున కార్యకర్తలకు రాసిన ఉత్తరం

50TH DAY LETTER

ముఖ్యమంత్రి గారికి 5 సూచనలు

మొన్న (06-06-2017) సాయంత్రం ‘నవనిర్మాణ దీక్ష’ సభలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి – డబ్బుతో సంబంధం లేకుండా కేవలం అధికారం ఉపయోగించి 5 పనులు చేస్తే ‘స్వచ్ఛాంధ్ర ప్రదేశ్’ ని సాధించడానికి మార్గం సుగమం అవుతుందని చెప్పడం జరిగింది. రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధించాలి. (ప్రతి ఇంటి నుండి,

స్వచ్చ భారత్ – స్వచ్చ చల్లపల్లి 100 వ రోజు

100 Days pamlet