Category Archives: News & Events

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1813* వ రోజు బాధ్యతలు (29.10.2019).

Group Photo

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1813* వ రోజు బాధ్యతలు (29.10.2019).           నిన్నటి సమిష్ట నిర్ణయం ప్రకారం ఈ వేకువ 4.05- 6.00 మధ్య గ్రామం చివరి వార్డు – చివర- గంగులవారిపాలెం బండ్రేవుకోడు గట్టున జరిగిన

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1812* వ నాటి విశేషాలు (28.10.2019)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1812* వ నాటి విశేషాలు.           ప్రతి సోమ వారం లాగే నేటి ప్రభాతసమయం 4.05 – 6.05 మధ్య జరిగిన వీధి శుభ్రతా కృషిలో 28 మంది పాల్గొన్నారు.      నాగాయలంక దారిలోని పెట్రోలు బంకు మొదలు

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1810, 1811* వ నాటి విశేషాలు (27.10.2019).

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1810, 1811* వ నాటి విశేషాలు.           నిన్న 9.30 నుండి, నేటి వరకు 4.49 – 6.00 మధ్య సమయాలు సచ్చోద్యమంలో ప్రత్యేక మైలు రాళ్లుగా చెప్పుకోవాలి. నరకచతుర్దశి, దీపావళి కొంతభాగం కార్యకర్తల ప్రయాణంలోను, రాజమహేంద్రవర పురస్కార

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1810* వ నాటి స్వచ్ఛ కృషి (26.10.2019)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1810* వ నాటి స్వచ్ఛ కృషి.           ఈ ప్రభాత వేళ 4.00 – 5.45 నిముషాల నడుమ – వాన లేని వేకువలో గ్రామ సేవలో పాల్గొన్న ధన్యులు 24 మంది. కార్యరంగం నాగాయలంక మార్గంలో 7

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1809* వ నాటి స్వచ్ఛ వినోదం (25.10.2019))

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1809* వ నాటి స్వచ్ఛ వినోదం.           ఈనాటి వేకువన కూడ 4.00 కే స్వచ్చ కార్యకర్తలు 19 మందితో బాటు ఠంచనుగా విచ్చేసిన వర్షంలోనే నాగాయలంక మార్గంలో జరిగిన స్వచ్చంద శ్రమదానం 6.00 దాక జరిగి తీరింది.

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1808* వ నాటి స్వచ్ఛ వినోదం (24.10.2019).

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1808* వ నాటి స్వచ్ఛ వినోదం.            నేటి వేకువ 4.03-6.05 నిముషాల నడుమ నాగాయలంక మార్గం-ధాన్యం మిల్లు ప్రాంతంలో నెలకొన్న గ్రామ స్వచ్ఛ -శుభ్ర-సుందరీకరణలో 28 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.             స్వచ్ఛ

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1807* వ నాటి ముసురు చలి గాలిలోన;

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1807* వ నాటి ముసురు చలి గాలిలోన; పగబట్టిన-వేధించిన ముసురులో ఈ వేకువ 4.00-6.00 మధ్య పట్టుబట్టి నిర్వహించిన స్వచ్ఛ గ్రామ ప్రయత్నంలో పాల్గొన్న కార్యకర్తలు 12 మందే. ఐతే ఈ 12 మందీ 30 మందితో సమానంగా వాన లో-

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1806* వ నాటి వర్ష హేల.

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1806* వ నాటి వర్ష హేల. నేటి వేకువ 4.00-6.00 మధ్య గల గంగులవారిపాలెం మురుగు కాల్వ వంతెన సమీపం లో జరిగిన స్వచ్చంద శ్రమదానం లో 30 మంది భాగస్వాములయ్యారు.           తెరలు తెరలు

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1805* వ నాటి సమాచారం.

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1805* వ నాటి సమాచారం.           ఈ వేకువ 4:05 – 6:05 నిముషాల నడుమ సమయంలో – స్వచ్ఛ చల్లపల్లి నియమాన్ని కొంచెం సవరించి – ప్రథాన కూడలి, వీధులకు బదులు పోలీస్ స్టేషన్

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1804* వ వర్ష కేళి V స్వచ్ఛ సేవలు.

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1804* వ వర్ష కేళి V స్వచ్ఛ సేవలు. ఈ వేకువ కూడ కార్యకర్తలతో బాటే మేల్కొన్న వర్షం వారికి తోడు-నీడగా నిలవడంతో 27 మంది శ్రమదానం సగ భాగమే జరిగింది. వాన మరీ పెద్దదైనప్పుడు చేతుల్లో కత్తులు జారిపోతున్నా కొందరు