ఆకుల రమేష్ గారికి అభినందనలు

1

 

             స్వచ్చ కార్యకర్త ఆకుల దుర్గాప్రసాద్ గారి తమ్ముడు ఆకుల రమేష్ గారు  గత ఆదివారం తమ ఇంట్లో జరిగిన విందుకు స్వచ్చ కార్యకర్తలందరినీ ఆహ్వానించారు. స్వచ్చ చల్లపల్లి స్ఫూర్తితో ఈ విందులో  భూమిలో కరిగే వస్తువులను మాత్రమే ఉపయోగించారు. ప్లాస్టిక్ వస్తువులు ఏమీ వాడలేదు. రమేష్ గారికి కార్యకర్తలందరి తరపున అభినందనలు.

 

దాసరి రామ కృష్ణ ప్రసాదు

 26.04.2019

2

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *