హరిత వేడుకగా VRO కృష్ణ మోహన్ గారి కుమార్తె వివాహము

52c00756-adcf-4439-be98-811c650d892a

నిన్న సాయంత్రం మన VRO కృష్ణ మోహన్ గారి కుమార్తె వివాహం జరిగింది. వారు ఫ్లెక్సీ పెట్టకుండా పెయింటర్ వెంకట్ తో గుడ్డ బ్యానర్ రాయించినారు.

జీలకర్ర, బెల్లం పెట్టే ముందు వరకు వధూవరుల మధ్యన అడ్డు పెట్టటానికి కూడా(తెరసాల అంటారట) గుడ్డ బ్యానర్ రాయించినారు.

భోజనాలకు ఆకులతో కుట్టిన విస్తర్లు, కాగితపు గ్లాసులనే వాడారు.

పర్యావరణ పరిరక్షణకు తన వంతుగా సామాజిక బాధ్యతను నిర్వహించిన కృష్ణ మోహన్ గారికి స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు అభినందనలు తెలుపుతున్నారు.

 

దాసరి రామ కృష్ణ ప్రసాదు

20.05.2019.

be426b56-ac8f-475d-81e0-ccbbbc1f959f02c58e35-7df9-4df5-8996-9e2516f86967 9aafd740-f14e-44cc-8f4f-f6f91d30eb9c1 (1)VRO కృష్ణమోహన్ గారు 89531139-e527-4d12-96eb-bd96f89a77d3రఘునందన్ , హిమజ

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *