హరిత వేడుకగా సుహాసిని పెళ్లి

6

            ఈరోజు పద్మావతి హాస్పటల్ లో నర్స్ గా పనిచేస్తున్న వక్కలగడ్డ లక్ష్మీ సుహాసిని పెళ్లి. ఈ పెళ్లి విందులో భూమిలో కలవని వస్తువులను వేటినీ వాడలేదు. అరటి ఆకులను, పేపర్ గ్లాస్ లను వాడారు. అసలు ఫ్లెక్సీ అనేదే పెట్టలేదు. స్వచ్చ చల్లపల్లి స్ఫూర్తిని కొనసాగించిన సుహాసినికి, కుటుంబ సభ్యులకు స్వచ్చ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.

– దాసరి రామకృష్ణ ప్రసాదు,

చల్లపల్లి – 09.10.2019.

3 1 2

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *