బాల శ్రీనివాస్ పెళ్లి

32152757_1809341449373942_5410526815674433536_n

మా ఆసుపత్రిలో కాంపౌండర్ గా పనిచేస్తున్న బాల శ్రీనివాస్ పెళ్లి సందర్భంగా ఈరోజు ఇచ్చిన విందులో పర్యావరణ పరిరక్షణకు ఏమేమి చేస్తే బాగుంటుందని మన స్వచ్ఛ కార్యకర్తలు చెప్తున్నామో అవన్నీ పాటించారు.

భోజనాల బల్ల మీద కాగితమే పరిచారు.
అరిటాకుల్లో భోజనాలు పెట్టారు.
మంచినీళ్ళకు కాగితం గ్లాసులు వాడారు.
ఐస్ క్రీం చెంచాలు చెక్కవే వాడారు.
ఐస్ క్రీం కప్పులు మాత్రం కంపెనీ నుండి ప్లాస్టిక్ వే వచ్చాయి. ఇవి కూడా పేపర్ కప్పుల్లో ఇవ్వవచ్చేమో, పేపర్ కప్పుల్లో ఇచ్చే కంపెనీలు ఏమైనా ఉంటాయేమో మనం ఆలోచించాలి. ఎవరికైనా ఈ సమాచారం తెలిసి ఉంటే పంచుకోగలరు.

-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

గురువారము – 10/05/2018

32215542_1809339366040817_8749724989072080896_n

32235441_1809339379374149_6728809874051825664_n

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *